ఈ బ్లాగ్ గురించి


చాలా రోజుల నుండి నేను ఈ బ్లాగ్ అందరికి అందుబాటులోకి తేవాలని ఆలోచిస్తున్నాను. ఆ దిశగా నేను చేస్తున్న తోలి ప్రయత్నం ఇది. నేను వ్రాసిన కొన్ని కవితలను, గీతాలను, తీసిన చిత్రాలను ఇక్కడ ఉంచుతున్నాను.


ఈ బ్లాగ్ నా భావాలను అందరితో పంచుకోడానికి ఒక సాధనంగా నేను భావిస్తున్నాను…మరికొన్ని అంశాలను త్వరలో జత చేస్తాను.

                                                                                                         అర్జున